APPSC Recruitment: ఏపీ టౌన్ ప్లానింగ్ సర్వీస్ పరీక్షల షెడ్యూల్..! 18 d ago

AP: వివిధ శాఖల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ పీఎస్సీ విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్, లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ అండ్ వెల్ఫేర్ సర్వీస్, అసిస్టెంట్ డెరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్‌ట్లీ ఏబుల్డ్-2024 నోటిఫికేషన్స్‌కు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.